కరాచీలోని ఒక అహ్మదీయ మసీదును కొందరు ధ్వంసం చేస్తున్న దృశ్యాలను షేర్ చేస్తూ పాకిస్తానీలు ఇనుము & ఇటుకల కోసం మసీదులను ధ్వంసం చేస్తున్నారని తప్పుగా క్లెయిమ్ చేస్తున్నారు
“పాకిస్థాన్లో మసీదును కూల్చివేసి అందులోని ఇనుము, ఇటుకలను తమ ఆహారం కోసం అమ్ముకుంటున్నారు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి…

