
తిరుమల లడ్డూ వివాదంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన ఫోటోకు చెప్పుల దండ వేశారు అంటూ సంబంధం లేని పాత ఫోటోను షేర్ చేస్తున్నారు
తిరుమల వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ అంశంలో…