
మౌలానా అర్షద్ మదానీ బంగ్లాదేశ్ పర్యటనలో హెలికాప్టర్ ప్రయాణ వీడియోను మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మౌలానా సజ్జాద్ నోమాని అని తప్పుగా షేర్ చేస్తున్నారు
ఒక వీడియో సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) చాలా ఎక్కువగా షేర్ అవుతోంది. ఈ వీడియోలో ఇస్లామిక్…