
ఈ వైరల్ వీడియో పశ్చిమ బెంగాల్‌లోని మయూర్‌హాట్ అనే గ్రామంలో జరిగిన చరక్ పూజకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది
https://youtu.be/64e5Mc-r-Lk వక్ఫ్ సవరణ చట్టం, 2025ని వ్యతిరేకిస్తూ, ఏప్రిల్ 2025లో పశ్చిమ బెంగాల్‌లో చాలా చోట్ల నిరసనలు జరిగాయి. పశ్చిమ బెంగాల్లోని…