
భారత జెండాను తొలగించడానికి ప్రయత్నించిన ఉగ్రవాదిని భారత సైన్యం చంపిన దృశ్యాలంటూ సంబంధంలేని ఇరాక్కు చెందిన 2018 వీడియోను షేర్ చేస్తున్నారు
“భారత జెండాను పీకడానికి ప్రయత్నించిన ఉగ్రవాది మీద బాంబు వేసి లేపేసిన ఇండియన్ ఆర్మీ” అని పేర్కొంటున వీడియో ఒకటి…