
ఈ వైరల్ వీడియో జనవరి 2025లో రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో JSW కంపెనీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసిన దృశ్యాలను చూపిస్తుంది
“మధ్యప్రదేశ్, సింగ్రౌలిలో అదానీ పవర్ ప్లాంట్ కోసం రైతులు నుంచి భూములు లాక్కొని, వాళ్ళు నష్టపరిహారం అడుగుతుంటే ఇవ్వకుండా పోలీసులు…