ఇండోనేషియాలోని ఒక నిర్మాణం కూల్చివేతకు సంబంధించిన దృశ్యాలను ఉత్తరాఖండ్‌లో అక్రమంగా నిర్మించిన ఒక మసీదుని కూల్చివేశిన దృశ్యాలని తప్పుగా షేర్ చేస్తున్నారు
ఒక ఆకుపచ్చ రంగు మసీదు లాంటి నిర్మాణాన్ని కూల్చివేస్తున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…

