బంగ్లాదేశ్‌లో ఒక రోహింగ్యా ముస్లిం, బురఖా ధరించి ఒక క్యాంపులోకి వెళ్లడానికి ప్రయత్నిస్తూ పట్టుబడిన వీడియోని, తప్పుడు మతపరమైన కథనంతో షేర్ చేస్తున్నారు
బురఖా ధరించిన ఒక రోహింగ్యా ముస్లిం వ్యక్తి, ఒక హిందూ ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డాడని చెప్తూ, ఈ…

