మధ్యప్రదేశ్‌లో ఒక తాగుబోతు వ్యక్తి పులిని ముద్దు చేస్తున్నప్పుడు తీసిన వీడియో అని చెప్తూ ఒక AI-జనరేటెడ్ వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు.
రోడ్డు మధ్యలో ఒక వ్యక్తి నిర్భయంగా ఒక పులిని పట్టుకొని, దానికి మద్యం తాగించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో (ఇక్కడ,…

