
పశ్చిమ బెంగాల్లోని బీర్భుమ్ జిల్లాలో పోలీసులకు స్థానికులకు మధ్య ఒక భూ వివాదం నేపథ్యంలో జరిగిన ఘర్షణ వీడియోని కుంభమేళాకు ముడిపెడుతూ తప్పుగా షేర్ చేస్తున్నారు
“కుంభ మేళా వెళ్ళే దారిలో ట్రెయిన్ పై రాళ్లు రువ్విన పందులకు ట్రీట్మెంట్ చాలు హోగయ..…” అని క్లెయిమ్ చేస్తూ,…