
2021 హరిద్వార్ కుంభమేళాలో విదేశీ యాత్రికుడు పాల్గొన్నప్పటి వీడియోని 2025 ప్రయాగరాజ్ మహా కుంభమేళాకి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు
ప్రయాగరాజ్‌లో జరుగుతున్న 2025 మహా కుంభమేళాకి స్విట్జర్లాండ్ నుంచి ఒక విదేశీ యాత్రికుడు కాలినడకన వచ్చాడని చెప్తూ ఒక వీడియో…