
సియాల్కోట్లో చీనాబ్ నది ఎండిపోయిందని జమ్మూ కాశ్మీర్లోని అఖనూర్లో అడుగంటిన చీనాబ్ నది దృశ్యాలను తప్పుగా షేర్ చేస్తున్నారు
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, తీవ్రవాదులకు పాకిస్తాన్ మద్దతు ఇస్తోందని భావించిన భారత ప్రభుత్వం పాకిస్థాన్ పై పలు ఆంక్షలు విధించింది.…