
“డాన్స్ ఆఫ్ హిల్లరీ” అనే వీడియో ఫైల్తో సైబర్ దాడి జరిగినట్లు ఎలాంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు; ఈ ప్రచారం చాలా సంవత్సరాలుగా ఉంది
భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) నేపథ్యంలో, “డాన్స్ ఆఫ్ హిల్లరీ” అనే మాల్వేర్ వైరస్తో కూడిన…