
08 మే 2025న ఓ పాకిస్తాన్ వైమానిక దళ పైలట్‌ను భారత సైన్యం పట్టుకుంది అని వైరల్ అవుతున్న ఫోటో ఇటీవలిది కాదు; ఈ ఫోటో 2016 నాటిది.
22 ఏప్రిల్ 2025న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, 07 మే 2025న భారత సాయుధ దళాలు ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్థాన్, పాక్…