గతంలో జరిగిన వివిధ లోక్సభ ఎన్నికల్లో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ సాధించిన మెజారిటీని 2024 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ సాధించిన మెజారిటీతో పోల్చడం సరైనది కాదు
ఇటీవల జరిగిన 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు 4 జూన్ 2024న ప్రకటించబడ్డాయి. మొత్తం 543 లోక్సభ స్థానాల్లో, బీజేపీ…