
ఆగస్టు 2025లో భారీ వర్షాలకు ముంబై విమానాశ్రయం నీట మునిగిన దృశ్యాలంటూ 2023లో చెన్నై విమానాశ్రయం వరదలకు గురైన దృశ్యాలను షేర్ చేస్తున్నారు
ఆగస్టు 2025లో ముంబైతో పాటు మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ…