
వక్ఫ్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందబోతున్నందున తీవ్రమైన అల్లర్లు జరిగే అవకాశం ఉందని మోదీ ప్రజలను హెచ్చరించారని చెబుతూ సంబంధం లేని 2023 వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు
వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024 పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) నివేదికను ప్రతిపక్షాల నిరసనల మధ్య కేంద్ర ప్రభుత్వం…