
గాంధీ వ్యక్తిగతంగా బ్రిటిష్ ప్రభుత్వం నుండి నెలకు రూ.100 భత్యం పొందలేదు; ఈ మొత్తాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఆయన నిర్వహణ ఖర్చుల కోసం జైళ్ల శాఖకు కేటాయించింది
“జాతీయ ఆర్కియాలజికల్ మ్యూజియం నుండి సేకరించిన ఈ పత్రం ప్రకారం, బ్రిటిష్ ప్రభుత్వం 1930 నుండి ప్రతి నెల గాంధీకి…