
2022లో బీహార్‌లోని సీతామర్హిలో రైల్వే పరీక్షలో అవకతవకలు జరిగాయిని విద్యార్థులు చేసిన నిరసనకు సంబంధించిన వీడియోను మతపరమైన కోణంతో షేర్ చేస్తున్నారు
“ముస్లింలు రైల్వే పట్టాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ,…