పుల్వామా ఘటన లో చనిపోయిన 153 బెటాలియన్ CRPF జవాను భార్య ఉరి వేసుకొని చనిపోయిందని ఫేస్బుక్ లో చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో నిజం ఎంతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్ధాం
క్లెయిమ్ (దావా): పుల్వామా ఘటన లో చనిపోయిన 153 బెటాలియన్ CRPF జవాను భార్య ఉరి వేసుకొని చనిపోయింది.
ఫాక్ట్ (నిజం):CRPF ప్రకటించిన పుల్వామా దాడి అమరావీరుల్లో అసలు 153 బెటాలియన్ కి చెందిన జవాన్లు ఎవరు లేరు. కావున పోస్ట్ లోని ఫోటోకి రాసిన దానికి ఎటువంటి సంబంధం లేదు.
చివరగా, పుల్వామా దాడి లో చనిపోయిన వారిలో 153 బెటాలియన్ కి చెందిన జవాన్లు ఎవరు లేరు.