వీడియోలో బారాముల్లా (జమ్మూ కాశ్మీర్) లోని క్వారంటైన్ సెంటర్ లో క్రికెట్ ఆడుతున్నారు.

హాస్పిటల్ బెడ్ల పక్కన కొంత మంది క్రికెట్ ఆడుతున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, వాళ్ళు క్రికెట్ ఆడుతున్నది కేరళలోని కోవిడ్ హాస్పిటల్ లో అని షేర్ చేస్తున్నారు. అయితే, ఆ వీడియోలోని వారు క్రికెట్ ఆడుతున్నది బారాముల్లా (జమ్మూ కాశ్మీర్) లోని క్వారంటైన్ సెంటర్ లో అని FACTLY విశ్లేషణలో తేలింది. ఇంతకముందు, అదే వీడియో పెట్టి, ‘ముంబై లోని క్వారంటైన్ సెంటర్’ అని షేర్ చేసినప్పుడు, అది తప్పు అని చెప్తూ FACTLY రాసిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు.

సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ 
1. ‘Times of India’ వీడియో – https://timesofindia.indiatimes.com/videos/news/covid-19-guys-play-cricket-inside-a-quarantine-facility-in-jks-baramulla-video-goes-viral/videoshow/76303468.cms
2.    జర్నలిస్ట్ ట్వీట్ – https://twitter.com/rifatabdullahh/status/1270387671580409856

Did you watch our new video?