ఈ ఫోటోలో గుంతలతో ఉన్న రోడ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినవి కావు

ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితి అని చెప్తూ, గుంతలతో ఉన్న రోడ్ల ఫోటోలను కొంత మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇదే ఫోటోను ఇంకొందరు తెలంగాణ రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితి అని, మరికొందరు ఔరంగాబాద్ నగరం పరిస్థితి అని ప్రచారం చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం. క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో గుంతలతో ఉన్న రోడ్లు ఫోటోలు. ఫాక్ట్: ఫోటోలో గుంతలతో ఉన్న రోడ్లు ఆంధ్రప్రదేశ్ కి లేదా తెలంగాణకి సంబంధించినవి కావు. … Continue reading ఈ ఫోటోలో గుంతలతో ఉన్న రోడ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినవి కావు