‘65 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌లను ప్రభుత్వం పట్టించుకోనందున వారిని చంపండి’ అని జయా బచ్చన్ రాజ్యసభలో అనలేదు

రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ సీనియర్ సిటిజన్‌ల గురించి ప్రసంగిస్తూ, ‘65 ఏళ్లు పైబడిన  సీనియర్ సిటిజన్‌లను ప్రభుత్వం పట్టించుకోనందున వారిని చంపండి’ అని పేర్కొన్నట్లు రాస్తూ ఒక పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇంకా, ఈ ప్రసంగంలో సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం కొన్ని ప్రత్యేకాధికారాలను ఆమె డిమాండ్ చేశారు. దీని వెనుక ఉన్న నిజమెంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. క్లెయిమ్: రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ సీనియర్ సిటిజన్‌ల గురించి ప్రసంగిస్తూ, … Continue reading ‘65 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌లను ప్రభుత్వం పట్టించుకోనందున వారిని చంపండి’ అని జయా బచ్చన్ రాజ్యసభలో అనలేదు