ఈ మెసేజ్ లోని హెచ్చరికలు మరియు జాగ్రత్తలను తెలంగాణ రాష్ట్ర పోలీసువారు జారీ చేయలేదు.

‘ఉద్యోగ నష్టం/వ్యాపార నష్టం/నగదు ప్రవాహం లేకపోవడం వలన పాత నేరస్థులు/కొత్త నేరగాళ్ల వలన నేరాల రేటు పెరిగే అవకాశం ఉండొచ్చు’ అని చెప్తూ తెలంగాణ రాష్ట్ర పోలీసులు ముందస్తు హెచ్చరికలు మరియు జాగ్రత్తలు జారీ చేసారని ఇరవైకి పైగా పాయింట్లతో కూడిన మెసేజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, అది ఒక ఫేక్ మెసేజ్ అని FACTLY విశ్లేషణలో తేలింది. మెసేజ్ లోని హెచ్చరికలు మరియు జాగ్రత్తలను తాము జారీ చేయలేదని తెలంగాణ రాష్ట్ర పోలీసువారు తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. అంతేకాదు, ప్రజలు భయందోళనకు గురయ్యే మెసేజ్లు షేర్ చేయవద్దని కోరారు.

సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)

ఫాక్ట్ –
1. తెలంగాణ రాష్ట్ర పోలీస్ ట్వీట్ –

Did you watch our new video?