Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

దేశంలో కమ్యూనికేషన్ కి సంబంధించి కొత్త నియమాలు అమలులో ఉండబోతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం పేరిట ఉన్నది ‘ఫేక్’ మెసేజ్

0

దేశంలో కమ్యూనికేషన్ కి సంబంధించి కొత్త రూల్స్ అమలులో ఉండబోతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం పేరిట ఒక మెసేజ్ సోషల్ మీడియాలో చలామణీ అవుతోంది. ఆ మెసేజ్ ప్రకారం దేశంలో ఫోన్ కాల్స్ రికార్డు చేయబడుతాయి మరియు సోషల్ మీడియా అకౌంట్స్ పర్యవేక్షించబడుతాయి. కానీ, ‘FACTLY’ విశ్లేషణ లో కేంద్ర ప్రభుత్వం ఆ మెసేజ్ ని జారీ చేయలేదని తెలిసింది. అంతేకాదు, ఆ మెసేజ్ ‘కమ్యూనికేషన్ మరియు డిజిటల్ ఎకానమీ మంత్రి’ పేరిట ఉంది, కానీ ఆ పేరుతో ఇండియా లో కేంద్ర ప్రభుత్వ శాఖ ఏదీ లేదు. కావున, అది ఫేక్ మెసేజ్. పోస్టులోని మెసేజ్ ఇంతకుముందు వైరల్ అయినప్పుడు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) అది ఫేక్ మెసేజ్ అని స్పష్టం చేసి, ప్రభుత్వం అలాంటిదేమీ చేయట్లేదని తెలిపింది.   

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. పీఐబీ పోస్ట్ – https://www.facebook.com/pibfactcheck/photos/a.103726557827113/140783794121389/?type=3&theate

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll