కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత ఎలక్ట్రిక్ సైకిళ్ల పథకాన్ని ప్రకటించలేదు; ఈ వైరల్ వీడియోలు ఫేక్
కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ఎలక్ట్రిక్ సైకిళ్లను (Free Electric Cycles) అందిస్తోంది అంటూ ప్రధాని మోదీ మాట్లాడుతున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలలో ప్రధాని మోదీ, స్కూల్ విద్యార్థులు అందరికీ ఉచితంగా సైకిళ్లను అందిస్తానని చెప్పడం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం. క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ఎలక్ట్రిక్ సైకిళ్లను అందిస్తోంది. ఫాక్ట్(నిజం): కేంద్ర ప్రభుత్వం … Continue reading కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత ఎలక్ట్రిక్ సైకిళ్ల పథకాన్ని ప్రకటించలేదు; ఈ వైరల్ వీడియోలు ఫేక్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed