ప్రధాని నరేంద్ర మోదీ ఉచిత బైక్ పథకాన్ని ప్రకటించలేదు; ఈ వైరల్ వీడియో ఫేక్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచిత స్ప్లెండర్ బైక్ (Splendor Bike) పథకాన్ని ప్రకటించారు అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు మద్దతుగా ప్రధాని మోదీ వీడియో ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో, “మీరు బైక్ సొంతం చేసుకోవాలనే కల ఉచితంగా నెరవేరబోతోంది. కానీ గుర్తుంచుకోండి, ప్రతి ఆధార్ కార్డుతో ఒక స్ప్లెండర్ బైక్ మాత్రమే ఉచితంగా లభిస్తుంది” అని ప్రధాని మోడీ చెప్పడం మనం చూడవచ్చు. … Continue reading ప్రధాని నరేంద్ర మోదీ ఉచిత బైక్ పథకాన్ని ప్రకటించలేదు; ఈ వైరల్ వీడియో ఫేక్